- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. RTC ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడతో అధికారుల భేటీ..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నాం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడతో ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఈడీలు చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నాం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడతో ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఈడీలు చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే.
Next Story






