- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KGF 2 :‘కేజీఎఫ్ 2’ శాటిలైట్ రైట్స్ ఆ చానల్స్‌కే..
<p>దిశ, సినిమా : హీరో యశ్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ న్యూ అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. హోంబలె ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ శాటిలైట్ రైట్స్ గురించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ సౌత్ శాటిలైట్ రైట్స్ జీ చానల్ గ్రూప్ […]</p>

దిశ, సినిమా : హీరో యశ్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ న్యూ అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. హోంబలె ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ శాటిలైట్ రైట్స్ గురించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ సౌత్ శాటిలైట్ రైట్స్ జీ చానల్ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు తెలిపారు. కాగా త్వరలో బాలీవుడ్ రైట్స్ కూడా అనౌన్స్ చేయనుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు యశ్, సంజయ్, రవీనా లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
#KGFChapter2 locks its official worldwide satellite destination for South languages on ZEE 📺@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7#KGF2SouthOnZee@ZeeKannada @ZeeTVTelugu @ZeeTamil @ZeeKeralam pic.twitter.com/RxehwvT5dn
— Hombale Group (@HombaleGroup) August 20, 2021






