- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు ఆలయాల్లో తనిఖీలు..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని పలు దేవాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆలయాల్లోని నగలు, ఆస్తులపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామి వారి నగలపై అధికారులు విచారణ చేపట్టారు. స్వామి వారి వెండి పల్లకిలో వెండి మాయమైనట్టు విచారణలో అధికారులు గుర్తించారు. దీనిపై ఆలయ సిబ్బందిని అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని పలు దేవాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆలయాల్లోని నగలు, ఆస్తులపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామి వారి నగలపై అధికారులు విచారణ చేపట్టారు. స్వామి వారి వెండి పల్లకిలో వెండి మాయమైనట్టు విచారణలో అధికారులు గుర్తించారు. దీనిపై ఆలయ సిబ్బందిని అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






