- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు అధికారులకు సమాచారం అందింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టారని ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు పెట్టారని కాల్ చేసిన అగంతకుడు ఫ్లైట్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో వెంటనే అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. అయితే నిజంగా బాంబు అమర్చరా లేదా ఫేక్ కాల్ చేశారా అనే కోణంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు అధికారులకు సమాచారం అందింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టారని ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు పెట్టారని కాల్ చేసిన అగంతకుడు ఫ్లైట్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో వెంటనే అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. అయితే నిజంగా బాంబు అమర్చరా లేదా ఫేక్ కాల్ చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






