- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఆశను నీరుగార్చుతున్న అధికారులు
<p>దిశ, మహబూబాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రామాన్ని అధికారులు నీరుగార్చుతున్నారు. అలాంటి ఘటనే మహాబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంను ఆర్భాటంగా నిర్వహిస్తున్న అధికారులు జిల్లా ప్రధాన రహదారిపై మురుగు , చెత్త ను తొలిగించకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సైడ్ డ్రెయినేజ్ లో తీసిన చెత్త చెదారంను తరలించకపోవడంతో దుర్గంధం వేదజల్లుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. పట్టణ కేంద్రంలో పలు […]</p>

X
దిశ, మహబూబాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రామాన్ని అధికారులు నీరుగార్చుతున్నారు. అలాంటి ఘటనే మహాబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంను ఆర్భాటంగా నిర్వహిస్తున్న అధికారులు జిల్లా ప్రధాన రహదారిపై మురుగు , చెత్త ను తొలిగించకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సైడ్ డ్రెయినేజ్ లో తీసిన చెత్త చెదారంను తరలించకపోవడంతో దుర్గంధం వేదజల్లుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. పట్టణ కేంద్రంలో పలు వార్డులో రోడ్డు పక్కన కుప్పలు, తెప్పలుగా చెత్త ఉండడంను’ దిశ’ బుధవారం క్లిక్ మనిపించింది.

Next Story






