- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు
by Vemula.Srinu Prasad |
<p>ఏపీలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు కాగా, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి. tag; off day schools, ap news, summer holidays</p>

X
ఏపీలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు కాగా, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి.
tag; off day schools, ap news, summer holidays
Next Story






