- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం ఫోన్‌లో నీలి చిత్రం
<p>దిశ, వెబ్‌డెస్క్: గోవా డిప్యూటీ సీఎం చంద్రకాంత్ బాబు కవలేకర్ మొబైల్ ఫోన్ నుంచి సామాజిక కార్యకర్తల వాట్సాప్ గ్రూపునకు నీలిచిత్రం చేరింది. సోమవారం రాత్రి 1.20 గంటల ప్రాంతంలో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో తాను సెండ్ చేయలేదని, తన మొబైల్ ఫోన్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేసి పంపించారని కవలేకర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలిచిత్రాన్ని పంపించిన సమయంలో తాను గాఢ నిద్రలో ఉన్నారని, అసలు ఫోన్ దగ్గరే లేరని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోవా డిప్యూటీ సీఎం చంద్రకాంత్ బాబు కవలేకర్ మొబైల్ ఫోన్ నుంచి సామాజిక కార్యకర్తల వాట్సాప్ గ్రూపునకు నీలిచిత్రం చేరింది. సోమవారం రాత్రి 1.20 గంటల ప్రాంతంలో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో తాను సెండ్ చేయలేదని, తన మొబైల్ ఫోన్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేసి పంపించారని కవలేకర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలిచిత్రాన్ని పంపించిన సమయంలో తాను గాఢ నిద్రలో ఉన్నారని, అసలు ఫోన్ దగ్గరే లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. అసభ్యకర వీడియోను పబ్లిక్ గ్రూప్‌లో పోస్టు చేశారని గోవా కాంగ్రెస్ డిప్యూటీ సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగమూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
Next Story






