- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేతుపతి కుమార్తెపై అసభ్య కామెంట్లు !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తెను ఇటీవల సోషల్ మీడియాలో బెదిరించిన విషయాన్ని మరువక ముందే తమిళనాడులో నటుడు సేతుపతి కుమార్తైపై సోషల్ మీడియాలో కొందరు అసభ్య కామెంట్లుతో దూషిస్తున్నారు. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి సేతుపతి తప్పుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం పలువురు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. రిత్విక్ పేరుతో ఓ నెటిజన్.. విజయ్ సేతుపతి కుమార్తె లైంగిక దాడికి గురైతే తప్ప శ్రీలంకలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తెను ఇటీవల సోషల్ మీడియాలో బెదిరించిన విషయాన్ని మరువక ముందే తమిళనాడులో నటుడు సేతుపతి కుమార్తైపై సోషల్ మీడియాలో కొందరు అసభ్య కామెంట్లుతో దూషిస్తున్నారు. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి సేతుపతి తప్పుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం పలువురు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. రిత్విక్ పేరుతో ఓ నెటిజన్.. విజయ్ సేతుపతి కుమార్తె లైంగిక దాడికి గురైతే తప్ప శ్రీలంకలో తమిళులు పడ్డ బాధ అతడికి తెలియదంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించి మండిపడుతున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్ సెంథిల్ కుమార్, సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో స్పందించారు.
Next Story






