- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్ సస్పెండ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, గుంటూరులోని కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ పదోతరగతి చదువుతున్న బాలికతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ చనువుగా ప్రవర్తించాడు. అంతేగాకుండా.. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. గమనించిన బాలిక కుటుంబ సభ్యులు కానిస్టేబుల్‌కు దేహశుద్ధి సైతం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, గుంటూరులోని కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ పదోతరగతి చదువుతున్న బాలికతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ చనువుగా ప్రవర్తించాడు. అంతేగాకుండా.. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. గమనించిన బాలిక కుటుంబ సభ్యులు కానిస్టేబుల్‌కు దేహశుద్ధి సైతం చేశారు.
Next Story






