- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీర్తి.. ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ
by Shyam |
<p>దిశ, సినిమా: కీర్తి చావ్లా మెయిన్ రోల్ ప్లే చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ హర్రర్ గ్రాఫిక్స్ చిత్రం ‘ఓఅమ్మాయి క్రైమ్ స్టోరీ’. చిన్నా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్, సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి జి.సురేందర్‌రెడ్డి డైరెక్టర్. కాగా సినిమా విడుదల తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 30న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ ప్రకటించారు. హర్రర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్‌తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని […]</p>

X
దిశ, సినిమా: కీర్తి చావ్లా మెయిన్ రోల్ ప్లే చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ హర్రర్ గ్రాఫిక్స్ చిత్రం ‘ఓఅమ్మాయి క్రైమ్ స్టోరీ’. చిన్నా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్, సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి జి.సురేందర్‌రెడ్డి డైరెక్టర్. కాగా సినిమా విడుదల తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 30న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ ప్రకటించారు. హర్రర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్‌తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు. సినిమాలో సాధిక, ఆధీ ప్రేమ్, కవిత, శ్రీమాన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Next Story






