- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధుప్రియ మళ్లీ అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్ అయ్యారు. గురువారం బెయిల్‌పై విడుదలైన ఆమెను కొద్దిగంటల్లోనే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈనెల 20వరకు కోర్టు రిమాండ్ విధించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.25లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. ఇటీవలే రెండు విడతల్లో రూ.25లక్షలను మధుప్రియ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. నూతన్ నాయుడు మోసాలు తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా మధుప్రియ అరెస్ట్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్ అయ్యారు. గురువారం బెయిల్‌పై విడుదలైన ఆమెను కొద్దిగంటల్లోనే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈనెల 20వరకు కోర్టు రిమాండ్ విధించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.25లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. ఇటీవలే రెండు విడతల్లో రూ.25లక్షలను మధుప్రియ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. నూతన్ నాయుడు మోసాలు తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా మధుప్రియ అరెస్ట్ అయ్యారు.
Next Story






