- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో 4,994 కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,162 మందికి కరోనా టెస్టులు చేయగా 4,994 పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,668గా ఉంది. ఇవాళ 62మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 758గా ఉంది. ఇవాళ 1,232 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు చికిత్స తీసుకొని 25,574 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 32,336 […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,162 మందికి కరోనా టెస్టులు చేయగా 4,994 పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,668గా ఉంది. ఇవాళ 62మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 758గా ఉంది. ఇవాళ 1,232 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు చికిత్స తీసుకొని 25,574 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 32,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, విశాఖ 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 7, అనంతపురం 6, పశ్చిమగోదావరి 6, గుంటూరు 5, ప్రకాశం 5, కర్నూలు 4, కడప, విజయనగరం జిల్లాలో ఒక్కో కరోనా మరణం నమోదు అయినట్లు ఏపీ వైద్యరోగ్యశాఖ బులెటిన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 13లక్షల 86 వేల 274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.






