ఇండియాస్ మోస్ట్ లగ్జీరియస్ కార్.. తారక్ సొంతం!

90

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే మహా ఇష్టమని ఇండస్ట్రీ పర్సనాలిటీస్‌ ఎవరిని అడిగినా తెలుస్తుంది. కొత్తగా ఏదైనా కారు మార్కెట్‌లోకి వచ్చి.. కాస్త డిఫరెంట్‌గా, లగ్జీరియస్‌గా ఉంటే కచ్చితంగా కొనేస్తాడనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను రూ. 5కోట్ల విలువైన లంబొర్ఘిని ఉరుస్ మోడల్‌ కారును ఇటీవలే కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఇటలీ నుంచి కారును ఆర్డర్ చేసిన తారక్.. ఇండియాలోనే మోస్ట్ లగ్జరియస్ కార్లు కలిగిన వ్యక్తుల్లో ఒకరు కాబోతున్నారు. కారు స్టార్ట్ అయిన కేవలం 3.6 సెకన్లలోనే టాప్ స్పీడ్ 190Km చేరుకోవడం దీని ప్రత్యేకత కాగా.. ఎన్నో కంఫర్టబుల్‌ ఫీచర్స్‌తో అట్రాక్టివ్ చేస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..