ఎన్టీఆర్ భవన్‌లో కరోనాపై అప్రమత్తం

by Vemula.Srinu Prasad |

<p>హైదరాబాద్: కరోనా వైరస్&#x200d; వ్యాప్తి చెందకుండా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్&#x200d;‌ వద్ద నాయకులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నాయకులందరికీ థర్మల్ స్కానింగ్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఇక్కడకు రావద్దని పిలుపునిచ్చారు. శరీర ఉష్ణోగ్రత 100డిగ్రీల సెల్సియస్ దాటితే లోనికి అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. Tags: ntr bhavan, [&hellip;]</p>

ఎన్టీఆర్ భవన్‌లో కరోనాపై అప్రమత్తం
X

హైదరాబాద్: కరోనా వైరస్‍ వ్యాప్తి చెందకుండా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍‌ వద్ద నాయకులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నాయకులందరికీ థర్మల్ స్కానింగ్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఇక్కడకు రావద్దని పిలుపునిచ్చారు. శరీర ఉష్ణోగ్రత 100డిగ్రీల సెల్సియస్ దాటితే లోనికి అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Tags: ntr bhavan, carona virus, chandrababu, thermal scan,

Next Story