- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండవ భాగం: ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి కలం - శ్రీ చేగొండి వారి గళం
శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు, పాలకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రధానోపన్యాసకులు, సంస్కృతాంధ్ర పండితులు, గాయకులు ( (ప్రముఖ సినీగీత రచయిత శ్రీ అనంత శ్రీరాం గారు వీరి కుమారులే) హృద్యంగా గానంచేసి, అందిస్తున్న వీనులవిందైన పద్యమాలిక మీకోసం ...

విశ్వవ్యాప్త తెలుగు పద్య ప్రియులకు రాగాభివందనం!
శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు, పాలకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రధానోపన్యాసకులు, సంస్కృతాంధ్ర పండితులు, గాయకులు ( (ప్రముఖ సినీగీత రచయిత శ్రీ అనంత శ్రీరాం గారు వీరి కుమారులే) హృద్యంగా గానంచేసి, అందిస్తున్న వీనులవిందైన పద్యమాలిక మీకోసం ...
నేను తానా అధ్యక్షునిగా పదవీబాధ్యతలను నిర్వర్తించిన కాలంలో తెలుగు భాష, సాహిత్య, సంగీతాలకు పెద్దపీట వేస్తూ 2013 లో డాలస్ మహానగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన 19వ తానా మహాసభలకు శ్రీ చేగొండి వారిని ప్రత్యేకఅతిథిగా ఆహ్వానించడం, వారు విచ్చేసి ‘ఆంధ్ర సంస్కృతీ వైభవం’ పేరిట వ్యాఖ్యాన సహితంగా వారు స్వీయ గానం చేసిన ఆడియో సిడిని ఆ సభలలో ఆవిష్కరించడం జరిగింది.
దానినే ఇప్పుడు - తెలుగు సాహిత్య సీమలో లబ్ధ ప్రతిష్టులైన కరుణశ్రీ, రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, తుమ్మల వంటి ఆధునిక కవి పుంగవులు - ఆంధ్రుల పౌరుష ప్రతాపాలను, సాహిత్య, సంగీత, శిల్పకళా పోషణను, బహుముఖ ప్రజ్ఞా ధురీణతను, ఔన్నత్యాన్నీ ప్రస్తుతిస్తూ వ్రాసిన పద్యాలను, సర్వ జనావళిని సమ్మోహన పరచేలా శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు స్వయంగా గానంచేసిన పద్యాల అమృత గుళికలను మీకు అందిస్తున్నాం. ఆస్వాదించండి, ఆదరించండి, అందరికీ అందజేయండి.
1. శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారి తొలిపలుకులు.
https://drive.google.com/file/d/110wJXQ63l5hI6v01QFskZBAkC7zHhIR-/view?usp=sharing
1. ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి పరిచయం-
https://drive.google.com/file/d/1YkIPM7sMeN5lMmTGWAF6G8gIrdNUy1c_/view?usp=sharing
2. ఆచార్య రాయప్రోలు - "అమరావతి పట్టణాన"
https://drive.google.com/file/d/1DqryksWrBcVxRWg8S-wB-8-YXM9y5Fbq/view?usp=sharing
3. "పూర్వ వైభవపు స్పురణ - ప్రస్తుత కర్తవ్యానికి ప్రేరణ".
https://drive.google.com/file/d/1s_8WCYWvYc8PBcGCK9tG4B9c13GKi6Xz/view?usp=sharing
4. ఆచార్య రాయప్రోలు - "శ్రీ కాకుళ స్వామి సిగపై" -
https://drive.google.com/file/d/1U6h83ofaCVSh0-UsjQeG-9UQnqShcdY2/view?usp=sharing
5. ఆచార్య రాయప్రోలు - "మోటుపల్లీ తీరమున"
https://drive.google.com/file/d/1ci9gLWzy34wKLG3XesZrvg4YDOX0CTrR/view?usp=sharing
6. ఆచార్య రాయప్రోలు - "నాగార్జునాద్రి"
https://drive.google.com/file/d/105R_ojkwAWInL78afDHZunmyReK8wvo6/view?usp=sharing
7. ఆచార్య రాయప్రోలు - "మన తెలుగు నాట గొప్పదనం"
https://drive.google.com/file/d/1utUqDf6grrd6sipSdp4CXCyB4xmLpSPr/view?usp =sharing
-≠≠-=====
ధన్యవాదాలు,
డా. ప్రసాద్ తోటకూర,
తానా పూర్వాధ్యక్షులు (2011 – 2013) మరియు
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు,
డాలస్, టెక్సస్, అమెరికా.






