విశ్వవ్యాప్త తెలుగు పద్య ప్రియులకు రాగాభివందనం!

by velandi.Saikiran |

పాలకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రధానోపన్యాసకులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి

విశ్వవ్యాప్త తెలుగు పద్య ప్రియులకు రాగాభివందనం!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాలకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రధానోపన్యాసకులు, సంస్కృతాంధ్ర పండితులు, గాయకులు శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి హృద్యంగా గానంచేసి, అందిస్తున్న వీనులవిందైన పద్యమాలిక మీకోసం అంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది తానా. తాను తానా అధ్యక్షునిగా పదవీబాధ్యతలను నిర్వర్తించిన కాలంలో తెలుగు భాష, సాహిత్య, సంగీతాలకు పెద్దపీట వేస్తూ 2013 లో డాలస్ మహానగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన 19వ తానా మహాసభలకు శ్రీ చేగొండి గారిని ప్రత్యేకఅతిథిగా ఆహ్వానించామ‌ని తెలిపారు తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర. ఈ త‌రుణంలోనే వారు విచ్చేసి ‘ఆంధ్ర‌ సంస్కృతి వైభవం’ పేరిట వ్యాఖ్యాన సహితంగా ఆయన గానం చేసిన ఆడియో సిడిని ఆ సభలలో ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు.

దానినే ఇప్పుడు - తెలుగు సాహిత్య సీమలో లబ్ధ ప్రతిష్టులైన కరుణశ్రీ, రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, తుమ్మల వంటి ఆధునిక కవి పుంగవులు - ఆంధ్రుల పౌరుష ప్రతాపాలను, సాహిత్య, సంగీత, శిల్పకళా పోషణను, బహుముఖ ప్రజ్ఞా ధురీణతను, ఔన్నత్యాన్నీ ప్రస్తుతిస్తూ వ్రాసిన పద్యాలను, సర్వ జనావళిని సమ్మోహన పరచేలా శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి స్వయంగా గానంచేసిన పద్యాల అమృత గుళికలను మీకు అందిస్తున్నామ‌ని తెలిపారు. వాటిని ఆస్వాదించండి, ఆదరించండి, అందరికీ అందజేయండి అంటూ కోరారు డా. ప్రసాద్ తోటకూర.

1. శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి - తొలిపలుకులు

https://drive.google.com/file/d/110wJXQ63l5hI6v01QFskZBAkC7zHhIR-/view?usp=sharing

2. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు - "ఆంధ్ర కవితాకుమారి"

https://drive.google.com/file/d/1lc1ay3qyg7ltXpLBAGrqtiYcsiNye1Hj/view?usp=sharing

3. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు - "శిల్పకళ, సంగీత, సాహిత్య వైభవం"

https://drive.google.com/file/d/1SxO8VDRjEUcTxSzGJZyWMxd_j0iiZvvW/view?usp=sharing

4. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు - "విశాలాంధ్ర ఏర్పడినప్పుడు"

https://drive.google.com/file/d/1s4Sk7ZNrrnh3qPqltVum77ZjRk_Pmm2S/view?usp=sharing

5. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు -

" శ్రీ శైల మల్లీసు"

https://drive.google.com/file/d/1LhGZQsQpBu2J6NIyp1nVNZxWJkXhZDWr/view?usp=sharing

6. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు - "విశాలాంధ్ర ఏర్పడినప్పుడు"

https://drive.google.com/file/d/1rphlmVWVbflGiit-lSXX5pbA8N8BJMp8/view?usp=sharing

7. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు - "కళా విహీనమవుతున్న తెలుగుతల్లి"

https://drive.google.com/file/d/1yuyXSENV3drnjJqStgCXJ_-HSBjVGU1n/view?usp=sharing

8. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు - "తెలుగు తల్లీ దిద్దుకో బిడ్డలను"

https://drive.google.com/file/d/1w8mNa7dGVj40idUmq4rE_wYVPmOck9xx/view?usp=sharing

Next Story