- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12న నర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు..
by Chintha Aamani |
<p>దిశ ,ఆసిఫాబాద్ రూరల్; ఈ నెల 12న కలెక్టరేట్లో ఉదయం 10:30 నిమిషాలకు స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్ పేర్కొన్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఎన్‌బిఎస్‌యులో 6 స్టాఫ్ నర్సులు, నర్స్ మిడ్ వైఫ్ లో 19 ట్రైనింగ్ పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని తెలిపారు. మెరిట్ జాబితాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో […]</p>

X
దిశ ,ఆసిఫాబాద్ రూరల్; ఈ నెల 12న కలెక్టరేట్లో ఉదయం 10:30 నిమిషాలకు స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్ పేర్కొన్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఎన్‌బిఎస్‌యులో 6 స్టాఫ్ నర్సులు, నర్స్ మిడ్ వైఫ్ లో 19 ట్రైనింగ్ పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని తెలిపారు. మెరిట్ జాబితాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అంటించడం జరిగిందన్నారు. అలాగే www.asifabad.telangana.gov.in వెబ్ సైట్‌లో కూడా ఉంచుతామన్నారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
Next Story






