- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారా మెడికల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: పారా మెడికల్ అభ్యర్థులు జిల్లాలో పని చేసేందుకు ముందుకు వస్తే సముచిత వేతనం ఇచ్చి వారి సేవలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పారామెడికల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న పారా మెడికల్ అభ్యర్థులు వెంటనే వారి పేర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దగ్గర లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చని ఆయన కోరారు. Tags: […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: పారా మెడికల్ అభ్యర్థులు జిల్లాలో పని చేసేందుకు ముందుకు వస్తే సముచిత వేతనం ఇచ్చి వారి సేవలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పారామెడికల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న పారా మెడికల్ అభ్యర్థులు వెంటనే వారి పేర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దగ్గర లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చని ఆయన కోరారు.
Tags: para medical candidates, notification, ts news
Next Story






