- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారా మెడికల్ కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: పారామెడికల్ కోర్సులలో ప్రవేశానికి తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకట్ ఆ వివరాలు వెల్లడించారు. జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు www.tspmb.telangana.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తు ఫారాలను డౌన్ లోడ్ చేసుకుని డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పారామెడికల్ కోర్సులలో ప్రవేశానికి తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకట్ ఆ వివరాలు వెల్లడించారు. జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు www.tspmb.telangana.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తు ఫారాలను డౌన్ లోడ్ చేసుకుని డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు నేరుగా కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
- Tags
- Admission
Next Story






