- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జహీరాబాద్ మున్సిపల్‌కు నోటీసులు జారీ..
by Shyam |
<p>దిశ, జహీరాబాద్: సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం ఇవ్వని జహీరాబాద్ మున్సిపాల్ అధికారులకు రాష్ట్ర సమాచార శాఖ నోటీసులు జారీ చేసింది. జహీరాబాద్‌కు చెందిన చెంగల్ జైపాల్, శ్రీకాంత్, దేవదాస్‌లు 2020 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం 2005 ద్వారా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ రకాల సమాచారం కోరుతూలు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అట్టి దరఖాస్తుదారులకు నెలలు గడుస్తున్నా సమాచారం ఇవ్వకపోవడం వల్ల […]</p>

X
దిశ, జహీరాబాద్: సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం ఇవ్వని జహీరాబాద్ మున్సిపాల్ అధికారులకు రాష్ట్ర సమాచార శాఖ నోటీసులు జారీ చేసింది. జహీరాబాద్‌కు చెందిన చెంగల్ జైపాల్, శ్రీకాంత్, దేవదాస్‌లు 2020 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం 2005 ద్వారా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ రకాల సమాచారం కోరుతూలు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
అయితే అట్టి దరఖాస్తుదారులకు నెలలు గడుస్తున్నా సమాచారం ఇవ్వకపోవడం వల్ల దరఖాస్తుదారులు రాష్ట్ర సమాచార శాఖకు పిర్యాదు చేయడంతో జహీరాబాద్ మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు హాజరుకావాలని సంబంధిత నోటీసుల్లో సూచించారు.
- Tags
- HRC
- Latest News
Next Story






