- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం వెళ్తామని వీళ్లంటున్నరు.. వెళ్లొద్దని వాళ్లంటున్నరు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రజావేదికను కూల్చి నేటికి ఏడాది గడుస్తున్నందున టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లి నిరసనలు తెలియజేయాలని ప్రయత్నించారు. అయితే అక్కడ వారిని పోలీసులు అనుమతించలేదు. ఎలాంటి అనుమతులు లేవని అడ్డుకున్నారు. అన్ని దారుల్లో బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతించడంలేదు. దీంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రజావేదికను కూల్చి నేటికి ఏడాది గడుస్తున్నందున టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లి నిరసనలు తెలియజేయాలని ప్రయత్నించారు. అయితే అక్కడ వారిని పోలీసులు అనుమతించలేదు. ఎలాంటి అనుమతులు లేవని అడ్డుకున్నారు. అన్ని దారుల్లో బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతించడంలేదు. దీంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Next Story






