- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరెస్ట్‌ను తాకిన కరోనా.. పర్వతారోహకుడికి పాజిటివ్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఎవరిని, ఏ చోటుని వదలడం లేదు. తాజాగా ఎవరెస్టు పర్వతంపై మొదటిసారి ఓ కరోనా కేసు వెలుగు చూసింది. నార్వేకు చెందిన ఎర్లెండ్నెస్అనే పర్వతారోహకుడికి ఎవరెస్ట్ బేస్‌క్యాంపులో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివ్‌గా తేలిని వెంటనే అతడిని హెలికాప్టర్ ద్వారా ఖాట్మాండ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎవరెస్టు పర్వతంపై కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారి. ఎర్లెండ్నెస్కు కరోనా సోకిన నేపథ్యంలో.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఎవరిని, ఏ చోటుని వదలడం లేదు. తాజాగా ఎవరెస్టు పర్వతంపై మొదటిసారి ఓ కరోనా కేసు వెలుగు చూసింది. నార్వేకు చెందిన ఎర్లెండ్నెస్అనే పర్వతారోహకుడికి ఎవరెస్ట్ బేస్‌క్యాంపులో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివ్‌గా తేలిని వెంటనే అతడిని హెలికాప్టర్ ద్వారా ఖాట్మాండ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎవరెస్టు పర్వతంపై కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారి. ఎర్లెండ్నెస్కు కరోనా సోకిన నేపథ్యంలో.. తక్షణమే బేస్ క్యాంపులోని మిగతా వారికి పరీక్షలు చేయనున్నట్టు సమాచారం.
Next Story






