- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇల్లందులో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో ఇల్లందు, కోయగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కారణంగా దాదాపు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. భారీ వరదలు సంభవించి, పలు కాలనీలు జలయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో ఇల్లందు, కోయగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కారణంగా దాదాపు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. భారీ వరదలు సంభవించి, పలు కాలనీలు జలయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Next Story






