- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
<p>దిశ, వెబ్‌డెస్క్ : సగ్గారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో విచారణకు గైర్హాజరైన కారణంగా జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. ఆ కేసుకు సంబంధించిన విచారణను ఈనెల 11కు వాయిదా వేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా, దీనిపై జగ్గారెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సగ్గారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో విచారణకు గైర్హాజరైన కారణంగా జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. ఆ కేసుకు సంబంధించిన విచారణను ఈనెల 11కు వాయిదా వేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా, దీనిపై జగ్గారెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
Next Story






