- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్లో ముగిసిన నామినేషన్ల గడువు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. గడువు సమయానికి రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉన్నవారికే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు క్యూ లైన్లలో నిల్చున్నారు. నేడు అఖరి తేదీ కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. గడువు సమయానికి రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉన్నవారికే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు క్యూ లైన్లలో నిల్చున్నారు. నేడు అఖరి తేదీ కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు.
Next Story






