గ్రేటర్‎లో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

by Shyam |

<p>దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రేపే చివరి తేదీ కావడంతో.. నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నగరంలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్ధితో పాటు మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్ లోకి అనుమతిస్తున్నారు.</p>

గ్రేటర్‎లో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
X

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రేపే చివరి తేదీ కావడంతో.. నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నగరంలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్ధితో పాటు మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్ లోకి అనుమతిస్తున్నారు.

Next Story