'అంగుళం కూడా టచ్ చేయలేరు'

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాతో సరిహద్దు వివాదంపై ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ&#8230; లడఖ్‌లోని ఎల్ఏసీ‌ వెంట చైనాతో సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్ మాదిరిగానే మనకు మరో పొరుగువారు కూడా సరిహద్దు గురించి వివాదాలు పెంచుతున్నారు. ఏ దేశమూ విస్తరణాత్మక ఆశయాలను కలిగి ఉండకూడదని, వారి వారి దేశ సరిహద్దుల్లోనే అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. చైనా &#8220;భారతదేశ భూమిలో అంగుళం కూడా ఆక్రమించలేదని&#8221; మరోసారి [&hellip;]</p>

అంగుళం కూడా టచ్ చేయలేరు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాతో సరిహద్దు వివాదంపై ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… లడఖ్‌లోని ఎల్ఏసీ‌ వెంట చైనాతో సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్ మాదిరిగానే మనకు మరో పొరుగువారు కూడా సరిహద్దు గురించి వివాదాలు పెంచుతున్నారు. ఏ దేశమూ విస్తరణాత్మక ఆశయాలను కలిగి ఉండకూడదని, వారి వారి దేశ సరిహద్దుల్లోనే అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. చైనా “భారతదేశ భూమిలో అంగుళం కూడా ఆక్రమించలేదని” మరోసారి స్పష్టం చేస్తున్నాను అన్నారు.

Next Story