- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి
<p>దిశ, వెబ్డెస్క్ : ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ) నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యపై పోరాడడంతోపాటు సంక్షోభ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన సేవలకుగాను డబ్ల్యూఎఫ్పీని నోబెల్ శాంతి బహుమతి వరించింది. యుద్ధానికి, సంక్షోభానికి ఆకలి ఆయుధంగా మారకుండా నిరోధించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ నిరంతరం కృషి చేస్తోందని నోబెల్ కమిటీ కితాబిచ్చింది. శాంతి పురస్కారం అందుకోనున్న డబ్ల్యూఎఫ్‌పీకి డిసెంబరు 10న ఓస్లోలో జరగనున్న కార్యక్రమంలో 10 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లు […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ) నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యపై పోరాడడంతోపాటు సంక్షోభ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన సేవలకుగాను డబ్ల్యూఎఫ్పీని నోబెల్ శాంతి బహుమతి వరించింది. యుద్ధానికి, సంక్షోభానికి ఆకలి ఆయుధంగా మారకుండా నిరోధించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ నిరంతరం కృషి చేస్తోందని నోబెల్ కమిటీ కితాబిచ్చింది. శాంతి పురస్కారం అందుకోనున్న డబ్ల్యూఎఫ్‌పీకి డిసెంబరు 10న ఓస్లోలో జరగనున్న కార్యక్రమంలో 10 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లు (దాదాపు 1.1 మిలియన్ డాలర్లు) అందించనున్నారు.
Next Story






