- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాజిక దూరం మరిచారు.. మాంసం కోసం ఎగబడ్డారు
by Shyam |
<p>దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఎన్నిరకాలుగా చెప్పినా జనం పట్టించుకోవడం లేదు. ఎవరు ఏం చెప్పినా తమ దారే తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం కావడంతో మిర్యాలగూడలోని మాంసం విక్రయ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సామాజిక దూరం పాటించడం కోసం విశాలమైన ప్రాంగణంలో అధికారులు మార్కెట్ ఏర్పాటు చేసినా వినియోగదారులు భౌతిక దూరం మాత్రం పాటించడం లేదు. గుంపులుగా గుమికూడుతున్నారు. […]</p>

X
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఎన్నిరకాలుగా చెప్పినా జనం పట్టించుకోవడం లేదు. ఎవరు ఏం చెప్పినా తమ దారే తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం కావడంతో మిర్యాలగూడలోని మాంసం విక్రయ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సామాజిక దూరం పాటించడం కోసం విశాలమైన ప్రాంగణంలో అధికారులు మార్కెట్ ఏర్పాటు చేసినా వినియోగదారులు భౌతిక దూరం మాత్రం పాటించడం లేదు. గుంపులుగా గుమికూడుతున్నారు. ఒక్కరి మీద మరొకరు పడుతూ మాంసం కోసం ఎగబడుతున్నారు. కాగా, మిర్యాలగూడలో ఇప్పటికే 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
Tags: Nalgonda,social distance, Miryalaguda,corona
Next Story






