- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రి కొండపైకి వాహనాలు బంద్
<p>దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా కొండపై నిర్మిస్తున్న స్వాగత తోరణం పనుల దృష్ట్యా పనులు తొందరగా జరుపుట గురించి కొండ పైకి వచ్చే భక్తుల వాహనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆమె పత్రికా ప్రకటనను విడుదల చేసింది. స్వాగత తోరణం పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలను కొండపైకి అనుమతించడంలేదని, భక్తులెవరూ తమ వాహనాలను కొండపైకి తీసుకురావొద్దని ఈవో పేర్కొన్నది.</p>

X
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా కొండపై నిర్మిస్తున్న స్వాగత తోరణం పనుల దృష్ట్యా పనులు తొందరగా జరుపుట గురించి కొండ పైకి వచ్చే భక్తుల వాహనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆమె పత్రికా ప్రకటనను విడుదల చేసింది. స్వాగత తోరణం పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలను కొండపైకి అనుమతించడంలేదని, భక్తులెవరూ తమ వాహనాలను కొండపైకి తీసుకురావొద్దని ఈవో పేర్కొన్నది.
- Tags
- EO Geetha Reddy
Next Story






