- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నారాయణపేట నుండి ఎవరూ మర్కజ్‌కు వెళ్లలేదు’
by B.Srinivas |
<p>దిశ, మహబూబ్ నగర్: దేశంలో కలకలం రేపుతున్న ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన జమాత్ (ధార్మిక)కు నారాయణపేట నుంచి ఎవరూ వెళ్లలేదని మజీద్ పెద్దలు అబ్దుల్ రెహమాన్ తఖీ స్పష్టం చేశారు. వెళ్లాల్సి వుంటే కచ్చితంగా తమ రిజిస్టర్‌లో ఎంట్రీ చేసి వెళ్లాలనీ, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతమంది వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు అన్న వివరాలను అందులో నమోదు చేస్తామన్నారు. నారాయణపేట నుంచి జమాత్‌కు వెళ్లారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: దేశంలో కలకలం రేపుతున్న ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన జమాత్ (ధార్మిక)కు నారాయణపేట నుంచి ఎవరూ వెళ్లలేదని మజీద్ పెద్దలు అబ్దుల్ రెహమాన్ తఖీ స్పష్టం చేశారు. వెళ్లాల్సి వుంటే కచ్చితంగా తమ రిజిస్టర్‌లో ఎంట్రీ చేసి వెళ్లాలనీ, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతమంది వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు అన్న వివరాలను అందులో నమోదు చేస్తామన్నారు. నారాయణపేట నుంచి జమాత్‌కు వెళ్లారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అబ్దుల్ రెహమాన్, జహీరుద్ధీన్, అజీముద్దీన్, తదితరులు ఉన్నారు.
Tags: markaz mosque, delhi mosque, narayanapeta, corona, virus
Next Story






