వాహ్ తాజ్.. వహా, నో ఎంట్రీ!

by Shamantha N |   (  Updated:2020-02-24 03:40:49  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ ఉదయం అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సాయంత్రం 5.15 గంటలకు ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా సందర్శకులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. Read also.. భర్త గుట్టు భార్య రట్టు</p>

వాహ్ తాజ్.. వహా, నో ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ ఉదయం అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సాయంత్రం 5.15 గంటలకు ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా సందర్శకులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

Read also..

భర్త గుట్టు భార్య రట్టు

Next Story