- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ సమావేశాల్లో మీడియాకు నో ఎంట్రీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో లో ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటిని మీడియా సంస్థలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలకు అందిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వార్తా సంస్థల కార్యకలాపాలను నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మీడియా పాయింట్ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్ గ్యాలరీ వరకు మాత్రమే మీడియాకు అనుమతినిచ్చింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో లో ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటిని మీడియా సంస్థలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలకు అందిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వార్తా సంస్థల కార్యకలాపాలను నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మీడియా పాయింట్ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్ గ్యాలరీ వరకు మాత్రమే మీడియాకు అనుమతినిచ్చింది.
Next Story






