- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నో ఎంట్రీ.. టీఆర్‌ఎస్ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ కర్నెకు ఘోర అవమానం
<p>దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు ఘోర అవమానం జరిగింది. ఆదివారం తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనను ప్రధాన గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. లోనికి అనుమతి లేదని వెళ్ళనివ్వమని స్పష్టం చేశారు. ఆఫీస్ లోకి వెళ్లేందుకు భవన్ ఇంచార్జి మాది రెడ్డికి ఫోన్ చేయగా.. ఫోన్ ఎత్తలేదని సమాచారం. దీంతో ప్రభాకర్ కొంత అసహనానికి గురయ్యారు. చివరికి భవనంలోకి అనుమతి లభించింది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు ఘోర అవమానం జరిగింది. ఆదివారం తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనను ప్రధాన గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. లోనికి అనుమతి లేదని వెళ్ళనివ్వమని స్పష్టం చేశారు. ఆఫీస్ లోకి వెళ్లేందుకు భవన్ ఇంచార్జి మాది రెడ్డికి ఫోన్ చేయగా.. ఫోన్ ఎత్తలేదని సమాచారం. దీంతో ప్రభాకర్ కొంత అసహనానికి గురయ్యారు. చివరికి భవనంలోకి అనుమతి లభించింది.
- Tags
- Karne Prabhakar
Next Story






