- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్రటేరియట్ సందర్శనకు నో
by Shyam |
<p>తెలంగాణ సచివాలయంలోకి సందర్శకులను అనుమతించటం లేదు. ఈ మేరకు బూర్గుల రామకృష్ణారావు భవన్ గేటు ముందు నోటీసులు అంటించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గత రెండు రోజుల నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. త్వరలో అన్ని కార్యాలయాల్లోనూ ఈ నిబంధన అమలు చేయనుంది […]</p>

X
తెలంగాణ సచివాలయంలోకి సందర్శకులను అనుమతించటం లేదు. ఈ మేరకు బూర్గుల రామకృష్ణారావు భవన్ గేటు ముందు నోటీసులు అంటించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గత రెండు రోజుల నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. త్వరలో అన్ని కార్యాలయాల్లోనూ ఈ నిబంధన అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
Tags: ts Secretariat, no entry, carona, ts news
Next Story






