- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఈ రోజు ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు
<p>ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటి వరకు 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. అయితే ఈ రోజు 22 మంది కరోనా అనుమానితుల శాంపిల్స్ పరీక్షించామని వెల్లడించారు. వారిందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన చెప్పారు. ఈ 22 మందితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటి వరకు 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. అయితే ఈ రోజు 22 మంది కరోనా అనుమానితుల శాంపిల్స్ పరీక్షించామని వెల్లడించారు. వారిందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన చెప్పారు. ఈ 22 మందితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కరోనా బాధితులు 10 మందికి ఫారిన్ ట్రావెల్ రికార్డు ఉందని, మిగిలిన ముగ్గురు వారి కుటుంబ సభ్యులని ఆయన చెప్పారు.
Tags : jawahar reddy, ap, corona, 13 positive
Next Story






