- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధిలో ఆ ఉపాయం మరవొద్దు
<p>దిశ, నిజామాబాద్: ఉపాధి పనుల్లో కూలీలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు సూచించారు. నందిపేట్ మండలంలోని బజార్ కొత్తూరు, ఉమ్మెడ, సీహెచ్ కొండూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం జెడ్పీ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. విధిగా ప్రతి ఉపాధి కూలీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యమున, సర్పంచ్ పోసాని, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, నిజామాబాద్: ఉపాధి పనుల్లో కూలీలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు సూచించారు. నందిపేట్ మండలంలోని బజార్ కొత్తూరు, ఉమ్మెడ, సీహెచ్ కొండూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం జెడ్పీ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. విధిగా ప్రతి ఉపాధి కూలీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యమున, సర్పంచ్ పోసాని, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






