- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా అమ్మాయికి అశ్లీల పోస్టులు
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అమ్మాయితో పరిచయం పెంచుకున్న నిజామాబాద్ యువకుడు ఆమె నుంచి అశ్లీల చిత్రాలను సేకరించాడు. మైనర్ నగ్న చిత్రాలు చూసి పైశాచిక ఆనందం పొందాడు. ఆ తర్వాత డబ్బులు పంపాలని వేధించసాగాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరరాళ్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ఓ మైనర్‌కు (12) నిజామాబాద్‌కు చెందిన సంతోష్ (27) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. మెల్లగా మాయ మాటలు చెప్పి ఆమె నుంచి అసభ్యకర చిత్రాలను సేకరించాడు. ఇంతటితో ఆగక డబ్బులు పంపాలంటూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అమ్మాయితో పరిచయం పెంచుకున్న నిజామాబాద్ యువకుడు ఆమె నుంచి అశ్లీల చిత్రాలను సేకరించాడు. మైనర్ నగ్న చిత్రాలు చూసి పైశాచిక ఆనందం పొందాడు. ఆ తర్వాత డబ్బులు పంపాలని వేధించసాగాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.
వివరరాళ్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ఓ మైనర్‌కు (12) నిజామాబాద్‌కు చెందిన సంతోష్ (27) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. మెల్లగా మాయ మాటలు చెప్పి ఆమె నుంచి అసభ్యకర చిత్రాలను సేకరించాడు. ఇంతటితో ఆగక డబ్బులు పంపాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం కాస్తా బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు.. ఆన్ లైన్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలను సేకరించిన పోలీసులు నిందితుడు నిజామాబాద్ వాసిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Next Story






