- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని ఆశీర్వాదం తీసుకున్న ఎంపీ అర్వింద్ దంపతులు
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ పెళ్లి రోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం రాత్రి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అర్వింద్ భార్య ప్రియాంక, కుమారులు సమన్యు, రుద్రాక్ష్‌లతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రధాని మోడీ వారితో కాసేపు ముచ్చటించి చిన్నవాడైన రుద్రాక్ష్‌తో చదువు, క్రీడలపై ఆసక్తిని అడిగి తెలుసుకున్నారు. తన 15వ పెళ్లి రోజున ప్రధాని మోడీ ఆశీర్వాదం ఇవ్వడం పట్ల ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు. […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ పెళ్లి రోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం రాత్రి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అర్వింద్ భార్య ప్రియాంక, కుమారులు సమన్యు, రుద్రాక్ష్‌లతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రధాని మోడీ వారితో కాసేపు ముచ్చటించి చిన్నవాడైన రుద్రాక్ష్‌తో చదువు, క్రీడలపై ఆసక్తిని అడిగి తెలుసుకున్నారు. తన 15వ పెళ్లి రోజున ప్రధాని మోడీ ఆశీర్వాదం ఇవ్వడం పట్ల ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు.
Next Story






