- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లో శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సమక్షంలో మధ్యాహ్నం12:45 ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కనీసం డిపాజిట్ కూడా ప్రతిపక్ష […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లో శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సమక్షంలో మధ్యాహ్నం12:45 ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కనీసం డిపాజిట్ కూడా ప్రతిపక్ష పార్టీలు దక్కించుకోలేకపోయాయి. ఉప పోరులో 672 ఓట్ల మెజార్టీతో కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు.
Next Story






