- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప ఎన్నిక ముగిసింది.. గెలుపెవరిది?
<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదు అయింది. 824 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 12 ఫలితాలు రానున్నాయి. ఇక నిజామాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదు అయింది. 824 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 12 ఫలితాలు రానున్నాయి. ఇక నిజామాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ ఉన్నారు.
Next Story






