- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఖార్సైన వార్తలకు కేరాఫ్ అడ్రస్ 'దిశ'
by Shyam |
<p>దిశ, నిజామాబాద్ రూరల్: నిఖార్సైన వార్తలకు కేరాఫ్ అడ్రస్‌గా దిశ దినపత్రిక అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభివర్ణించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తన నివాసంలో దిశ దినపత్రిక క్యాలెండర్‌ను దర్పల్లి మండల జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. దిశ క్యాలెండర్లు పొందుపరిచిన కళా ఖండాలు (సీనరిస్) అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రాంతాలు అన్నింటినీ పొందుపర్చి ఆధ్యాత్మిక భావాన్ని కూడా క్యాలెండర్‌లో దృశ్యరూపం ఉంచడం […]</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్: నిఖార్సైన వార్తలకు కేరాఫ్ అడ్రస్‌గా దిశ దినపత్రిక అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభివర్ణించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తన నివాసంలో దిశ దినపత్రిక క్యాలెండర్‌ను దర్పల్లి మండల జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. దిశ క్యాలెండర్లు పొందుపరిచిన కళా ఖండాలు (సీనరిస్) అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రాంతాలు అన్నింటినీ పొందుపర్చి ఆధ్యాత్మిక భావాన్ని కూడా క్యాలెండర్‌లో దృశ్యరూపం ఉంచడం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. దిశ దినపత్రిక ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు వారధిలాగా పనిచేయాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో దిశ నిజామాబాద్ జిల్లా బ్యూరో అంతడుపుల రామకృష్ణ, రూరల్ ఇంచార్జ్ తళ్ల రజీనిష్, అర్బన్ ఇంచార్జ్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
Next Story






