- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిత్యావసర అమ్మకాలను పరిశీలించిన మేయర్
<p>దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ అమలు నేపథ్యంలో నిత్యవసర వస్తువుల అమ్మకాలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు ఐటీఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్, వినాయక్ నగర్‌లోని రిలయన్స్ మాల్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సరుకులు కొనే సమయంలో మార్క్ చేసిన ప్రదేశంలోనే నిలబడి, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. చికెన్ సెంటర్, మటన్ షాపుల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించారు. నిర్ణీత ధరలకు మాత్రమే […]</p>

X
దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ అమలు నేపథ్యంలో నిత్యవసర వస్తువుల అమ్మకాలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు ఐటీఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్, వినాయక్ నగర్‌లోని రిలయన్స్ మాల్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సరుకులు కొనే సమయంలో మార్క్ చేసిన ప్రదేశంలోనే నిలబడి, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. చికెన్ సెంటర్, మటన్ షాపుల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించారు. నిర్ణీత ధరలకు మాత్రమే అమ్మాలని వ్యాపారస్థులకు చెప్పారు.
Tags: nizamabad mayor, dandu neethu kiran, lack down, social distance,
Next Story






