- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో కల్తీ కల్లు పట్టివేత
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: అక్రమంగా తరలిస్తున్న కల్తీ కల్లును నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులు శనివారం పట్టుకున్నారు. సీఐ జగన్మోహన్ వివరాల ప్రకారం కల్తీ కల్లు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి చిన్న మల్కాపూర్ గ్రామం వద్ద తనిఖీలు నిర్వహించాం. ఆటోలో కూరగాయల బుట్టల మధ్యలో పెట్టి తరలిస్తున్న130 లీటర్ల కల్తీకల్లు ప్యాకెట్లను గుర్తించాం. కల్లును తరలిస్తున్న సయ్యద్ బాబా, కే శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్టు తెలిపారు. Tags: Nizamabad,Exicise Enforcement,Auto […]</p>

X
దిశ, నిజామాబాద్: అక్రమంగా తరలిస్తున్న కల్తీ కల్లును నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులు శనివారం పట్టుకున్నారు. సీఐ జగన్మోహన్ వివరాల ప్రకారం కల్తీ కల్లు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి చిన్న మల్కాపూర్ గ్రామం వద్ద తనిఖీలు నిర్వహించాం. ఆటోలో కూరగాయల బుట్టల మధ్యలో పెట్టి తరలిస్తున్న130 లీటర్ల కల్తీకల్లు ప్యాకెట్లను గుర్తించాం. కల్లును తరలిస్తున్న సయ్యద్ బాబా, కే శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్టు తెలిపారు.
Tags: Nizamabad,Exicise Enforcement,Auto seize
Next Story






