- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టిన రోజున మొక్క నాటిన.. ఆ చైర్మన్
<p>దిశ, బోధన్: బోధన్ మండలంలోని సాలూర సహకార సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా సొసైటీ సంఘం అవరణలో మొక్కలను నాటారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ శివకాంత్ పటేల్ మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మెన్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిలని కోరుతూ ఆయన సూచనల మేరకు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాలుర సహకార సంఘం ఆవరణంలో చెట్లు నాటడం జరిగిందన్నారు.</p>

X
దిశ, బోధన్: బోధన్ మండలంలోని సాలూర సహకార సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా సొసైటీ సంఘం అవరణలో మొక్కలను నాటారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ శివకాంత్ పటేల్ మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మెన్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిలని కోరుతూ ఆయన సూచనల మేరకు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాలుర సహకార సంఘం ఆవరణంలో చెట్లు నాటడం జరిగిందన్నారు.
Next Story






