టాలీవుడ్ హీరోయిన్‌కి కరోనా పాజిటివ్

by Jakkula Samataha |   (  Updated:2021-04-03 07:10:38  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌లో తెలిపింది. &#8216;అందరికీ హాయ్.. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సూచనలు పాటిస్తూ కరోనా బారి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను&#8217; అని ఆమె పేర్కొంది. &#8216;సపోర్ట్, ప్రేమను చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నా మెడికల్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ సేఫ్‌గా ఉండండి. మాస్క్ ధరించండి&#8217; అని నివేదా [&hellip;]</p>

టాలీవుడ్ హీరోయిన్‌కి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌లో తెలిపింది. ‘అందరికీ హాయ్.. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సూచనలు పాటిస్తూ కరోనా బారి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని ఆమె పేర్కొంది.

‘సపోర్ట్, ప్రేమను చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నా మెడికల్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ సేఫ్‌గా ఉండండి. మాస్క్ ధరించండి’ అని నివేదా ట్విట్టర్‌లో తెలిపింది.

Next Story