- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు బీహార్ సీఎం ప్రమాణస్వీకారం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. కాగా, డిప్యూటీ సీఎంగా మరోసారి సుశీల్ మోదీకి అవకాశం లభించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంటే జేడీయూకే తక్కువ సీట్లు రాగా.. సీఎంగా నితీష్ కుమార్ ఉండాలని బీజేపీ నిర్ణయించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. కాగా, డిప్యూటీ సీఎంగా మరోసారి సుశీల్ మోదీకి అవకాశం లభించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంటే జేడీయూకే తక్కువ సీట్లు రాగా.. సీఎంగా నితీష్ కుమార్ ఉండాలని బీజేపీ నిర్ణయించింది.
Next Story






