- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ్మర్‌లో తెలుగు ‘అంధాదున్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ ‘అంధాదున్’ తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుండగా.. రాజ్ కుమార్ అకెల్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. నితిన్ 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమాలో అంధుడిగా కనిపించనున్న నితిన్.. […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ ‘అంధాదున్’ తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుండగా.. రాజ్ కుమార్ అకెల్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. నితిన్ 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమాలో అంధుడిగా కనిపించనున్న నితిన్.. స్పెడ్స్ పెట్టుకుని పియానో ప్లే చేస్తున్న పిక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
JUNE 11th is the Date!!
#Nithiin30@tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA
— nithiin (@actor_nithiin) February 19, 2021
Next Story






