- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ స్టార్‌కు ఆహ్వానం..
<p>యంగ్ హీరో నితిన్ అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఫిబ్రవరిలో షాలినితో నిశ్చితార్థం చేసుకుని.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకున్న నితిన్.. కరోనా కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూ అతికొద్ది మంది బంధుమిత్రుల నడుమ శుభకార్యాలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించగా.. ఈ నెల 26న కళ్యాణ మహోత్సవం జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పెళ్లి చేసుకోబోతున్న నితిన్.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. ఇక నితిన్ […]</p>

X
యంగ్ హీరో నితిన్ అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఫిబ్రవరిలో షాలినితో నిశ్చితార్థం చేసుకుని.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకున్న నితిన్.. కరోనా కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూ అతికొద్ది మంది బంధుమిత్రుల నడుమ శుభకార్యాలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించగా.. ఈ నెల 26న కళ్యాణ మహోత్సవం జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పెళ్లి చేసుకోబోతున్న నితిన్.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు.
ఇక నితిన్ అభిమాన నటుడైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు యంగ్ హీరో వరుణ్ తేజ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఇన్వైట్ చేసినట్టు సమాచారం.
Next Story






