- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించిన నితిన్
<p>యంగ్ హీరో నితిన్ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. ఫిబ్రవరిలో షాలినితో నిశ్చితార్థం చేసుకున్న నితిన్.. ఈ నెల 26న వివాహం చేసుకోబోతున్నారు. కాగా, ఈ వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై, నూతన్ వధూవరులను ఆశీర్వదించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందింది. ప్రగతి భవన్‌లో సీఎం ను కలిసిన నితిన్.. తన పెళ్లికి రావాలంటూ స్వయంగా ఆహ్వానించారు. ఈ నెల 26న రాత్రి. 8:30 నిమిషాలకు జరగనున్న కళ్యాణ మహోత్సవానికి అతికొద్ది మంది బంధు మిత్రులు […]</p>

X
యంగ్ హీరో నితిన్ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. ఫిబ్రవరిలో షాలినితో నిశ్చితార్థం చేసుకున్న నితిన్.. ఈ నెల 26న వివాహం చేసుకోబోతున్నారు. కాగా, ఈ వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై, నూతన్ వధూవరులను ఆశీర్వదించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందింది. ప్రగతి భవన్‌లో సీఎం ను కలిసిన నితిన్.. తన పెళ్లికి రావాలంటూ స్వయంగా ఆహ్వానించారు. ఈ నెల 26న రాత్రి. 8:30 నిమిషాలకు జరగనున్న కళ్యాణ మహోత్సవానికి అతికొద్ది మంది బంధు మిత్రులు హాజరుకానున్నారు. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా వివాహం జరగనుంది.

Next Story






